#shot #shots #youtubeshots
వేసవి కాలం వస్తే చాలు ఎండలు మండిపోతుంటాయి. ఇళ్లలో నుంచి బయటకు వెళ్లాలంటేనే భయమేస్తుంది. ఎండలో నాలుగడుగులు వేస్తే చాలు దాహం వేసేస్తుంది. ఇలా కేవలం మనుషులకే కాదు, జంతువులకు ఇబ్బందులు ఉంటాయి కదా. అందుకే వేసవి కాలం వస్తే చాలా వన్యప్రాణులు ఎండ తాకిడికి కన్నుమూస్తుంటాయి కూడా. ముఖ్యంగా చిన్న చిన్న కొలనులు ఎండిపోవడంతో వాటికి తీవ్రమైన నీటి ఎద్దడి ఏర్పడుతుంది. ఈ కారణంగా కొన్ని ప్రాంతాల్లో అటవీ జీవాలు దాహంతో నీటి కోసం ఊళ్లలోకి వచ్చి ప్రమాదాల బారిన పడుతుంటాయి. ఈ మూగ జీవాల సమస్యను మైదుకూరు నేస్తం సేవా సంస్థ సభ్యులు తీసుకున్నాము. అడవి ప్రాంతంలోని వన్యప్రాణులు, ఇతర జీవుల కోసం నీటి తొట్టెలు ఏర్పాటు చేసి వాటి నిండ నీరు నింపి, వాటికి ఆహారంను అందించడం జరిగింది. మేము గత 8సంవత్సరాలుగా ఎండ కాలంలో నల్లమలలో తోట్లను ఏర్పాటు చేసి వన్యప్రాణులకు నీరు, ఆహారం అందిస్తున్నాము.
ఈ భూమి మీద ఎన్నో రహస్యలు, వింతులు, విశేషాలు దాగివున్నవి. నాకు తెలిసిన, నేను చూసిన మరిన్ని విషయాలను మీకు నా @KadapaNagireddy యూట్యూబ్ ఛానల్ ద్వార అందిస్తాను. నా ప్రయత్నం మీకు నచ్చుతే నా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి నా వీడియోలకు లైక్, కామెంట్ చేసి సపోర్ట్ చేయండి.. ధన్యవాదాలు.. జై హింద్..
జై జవాన్
జై కిసాన్
#Wildlife #savenallamalla #savenature #SaveSoil #ConsciousPlanet #Nallamala #WildLife_Sanctuary
Wild Animals in Tirumala, Wildlife hunting, Wild Animals Caught On Camera,
1 view
12
4
1 year ago 00:00:59 1
save animals🐒🦊🐦⬛🐦🦌🦌
1 year ago 00:04:39 1
How Officer Pat Saved The Whole Town 📖❤️ By Dr. Seuss READ ALOUD w/ PUPPETS ❤️📖