Taraka Mantramu - Ramadasu Navaratna Keertana By G Bala krishna prsad garu (తారక మంత్రము )

Sri Bhadrachala Ramadasu song Taraka mantramu by G BalaKrishna prasad garu. This is comes under Ramadasu navaratna keertana. Lyrics in telugu: తారక మంత్రము కోరిన దొరికెను ధన్యుడ నైతిని ఓ రన్నా ||తారక మంత్రము|| మీరిన కాలుని దూతల పాలిటి మృత్యువు యని నమ్మకయున్న ||తారక మంత్రము|| మచ్చికతో నితరాంతరమ్ముల మాయలలో పడబోకన్నా హెచ్చుగ నూట యెనిమిది తిరుపతు లెలమి తిరుగ పనిలేదన్నా ||తారక మంత్రము|| ముచ్చటగా తా పుణ్యనదులలో మునుగుట పని ఏమిటికన్నా వచ్చెడి పరువపు దినములలో సుడి
Back to Top