Young Man Died After Being Hit by Train | Social Media Reels Causes Young Boy Dies | in Sanath Nagar

సోషల్ మీడియాలో రీల్స్ సరదా ఓ యువకుడి ప్రాణాలుతీసింది. హైదరాబాద్ సనత్ నగర్ లో ఇన్ స్టాలో రీల్స్ కోసం పట్టాలపై షూటింగ్ చేస్తుండగా.. రైలు ఢీకొని దుర్మరణం ఓ యువకుడు చెందాడు. బాధితుడు రహమత్ నగర్ లోని శ్రీరామ్ నగర్ కు చెందిన మదర్సా విద్యార్థి మహ్మద్ సర్ఫరాజ్ గా పోలీసులు గుర్తించారు. ప్రమాదకర పరిస్థితుల్లో రీల్స్ కోసం ప్రాణాలు పోగొట్టుకోవడంపై కన్నవారు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. సర్ఫరాజ్ మృతదేహాన్ని రైల్వే పోలీసులు గుర్తించి ఆసుపత్రికి తరలించారు. ముగ్గురు స్నేహితులు రైల్వే ట్రాక్ పై రీల్స్ చేయడానికి వెళ్లారని స్థానికులు తెలిపారు. #etvtelangana #latestnews #newsoftheday #etvnews ------------------------------------------------------------------------------------------------------ ☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: ------------------------------------------------------------------------------------------------------ For Latest Updates on ETV Telangana Channel !!! ☛ Visit our Official Website: ☛ Subscribe for Latest News - ☛ Subscribe to our YouTube Channel : ☛ Like us : ☛ Follow us : ☛ Follow us : ☛ Etv Win Website : -------------------------------------------------------------------------------------------------------
Back to Top